బ్రేకప్‌తో డిస్టర్బ్ అయిన యంగ్ బ్యూటీ.. అదే పనిగా ఐస్‌క్రీమ్ లాగించేస్తూ!
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే.. ఇషాన్ ఖట్టర్‌తో బ్రేకప్ త్వాత ఆదిత్యా రాయ్ కపూర్‌తో స్ట్రాంగ్ బాండ్ మెయింటైన్ చేస్తుందని టాక్..Latest Telugu News
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే.. ఇషాన్ ఖట్టర్‌తో బ్రేకప్ త్వాత ఆదిత్యా రాయ్ కపూర్‌తో స్ట్రాంగ్ బాండ్ మెయింటైన్ చేస్తుందని టాక్. ఇలాంటి రూమర్స్ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన భామ.. బ్రేకప్స్ జరిగినప్పుడు ఏం చేస్తుందో చెప్పింది. భావోద్వేగాలను లోపలే అణచిపెట్టుకుని, టైమ్ వచ్చిప్పుడు బయటకు వదిలేసే వ్యక్తినని చెప్పిన యంగ్ లేడీ.. తాను ఏడవకుండా ఎమోషన్స్ క్యారీ చేస్తానని తెలిపింది.
అలాంటప్పుడు అర్జిత్ సింగ్ పాటలు వింటానని, నచ్చిన విధంగా ఐస్‌క్రీమ్ లాగించేస్తానని చెప్పు్కొచ్చింది. ఇలా చేస్తే ఏదో ఒక రోజు కచ్చితంగా ఓకే అవుతారంటున్న బ్యూటీ.. ఇక బెస్ట్ ఫ్రెండ్స్‌తో గడపడం కన్నా బెటర్ మెడిసిన్ మరొకటి ఉండదని చెబుతోంది.