ప్రచారం విషయంలో తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం

వచ్చే ఎన్నికలకు గాను బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిజిటల్ ప్రచారం చేపట్టనుంది. కాగా ఈ వాహనాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Update: 2023-11-05 17:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికలకు గాను బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిజిటల్ ప్రచారం చేపట్టనుంది. కాగా ఈ వాహనాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఎన్నికల డిజిటల్ ప్రచార రథాలను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జీ ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్‌తో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం ఆయా సెగ్మెంట్లలో వాహనాలు ప్రచారం కొనసాగించనున్నాయి.

Tags:    

Similar News