ఆడది కాదు.. కామానికి కేరాఫ్! అమ్మాయి దొరికితే చాలు అస్సలు వదలదు

నేనూ ఓ ఆడదాన్ని అనే విషయం ఆమె మర్చిపోయింది. ఆమెలో అమ్మతనం ఆవ గింజంత కూడా లేదు.

Update: 2025-03-14 13:38 GMT
ఆడది కాదు.. కామానికి కేరాఫ్! అమ్మాయి దొరికితే చాలు అస్సలు వదలదు
  • whatsapp icon

నేనూ ఓ ఆడదాన్ని అనే విషయం ఆమె మర్చిపోయింది. ఆమెలో అమ్మతనం ఆవ గింజంత కూడా లేదు. ఇంకేం.. కఠిన కామాంధురాలిగా మారిపోయింది. జులాయిగాళ్లతో డీలింగ్స్ పెట్టుకుంది. అమ్మాయిల శరీరాలనే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం మొదలు పెట్టింది. స్కూల్ అమ్మాయిలకు మత్తు మందు ఇచ్చి కామంతో రగలిపోయే మృగాళ్లకు అప్పగిస్తూ సొమ్ము చేసుకుంటుంది. ఇలా నెలో రెన్నెళ్ల నుంచో కాదు.. ఏడాదిన్నరగా ఎన్నో పసి హృదయాలను కామ పిశాచాలకు బలి ఇచ్చింది. పోలీసులనే కలవరపాటుకు గురిచేసిన ఈ అమానవీయ ఘటన ఎక్కడ జరిగింది..? ఎలా జరిగింది..? ఎప్పటి నుంచి జరుగుతుందో చూద్దాం.

త్రిభాషా విధానం అంశం ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇతర రాష్ట్రాలలో హిందీ భాషను బలవంతంగా రుద్దడం ఏంటని నార్త్ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. తమిళనాడు, కర్ణాటకలో ఈ అంశంపై తీవ్ర వివాదాలు జరుగుతున్న వేళ.. తెలంగాణలోనూ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. తెలుగు మాట్లాడే వారికే ఇక్కడ ఇళ్లు అద్దెకు ఇవ్వాలని డిమాండ్ రేజ్ అయింది. ఇంతకూ ఈ డిమాండ్ ఎవరు చేస్తున్నారు.. వాళ్లకు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలుసుకుందాం.

సారీ.. ఇంకోసారి చేయను. మీరు కూడా అలా చేయకండి.. అంటూ తల్లీబిడ్డలు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేశారు. అంతే కాదు.. వాటిని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్‌కు ట్యాగ్ చేశారు. సినీ సెలబ్రిటీలు అయ్యుండి ఇంతలా ఎందుకు క్షమాపణలు కోరుతున్నారు..? ఇంతకూ ఎవరా సినిమా స్టార్..? వైరల్ అవుతున్న ఆ తల్లీ కూతురు ఎవరో తెలుసుకోవాలని ఉందా..?

ప్రకృతి ఆస్వాదించే ప్రేమికులు, పర్యాటకాన్ని ఇష్టపడే టూరిస్టులకు వివిధ సంస్థలు తరచూ ఆఫర్లు ప్రకటిస్తూ టూర్లను ప్లాన్ చేస్తుంటాయి. ఇదే మాదిరిగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సైతం స్పెషల్ ప్యాకేజీలను ప్రకటించింది. అతి తక్కువ ధరకే ఫ్యామిలీతో గోవా టూర్ వేసేలా ప్లాన్ చేసింది. మొత్తం 3 రాత్రులు, 4 పగళ్లు గోవాలో ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. మరి జంటలకు ఎంత..? పిల్లలతో వెళ్తే ఎంతరేటో వెల్లడించింది. మరీ మీరూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

భారతదేశంలో ప్రాంతాకో సంస్కృతి, సంప్రదాయం ఉంటుంది. పండుగల నిర్వహణలోనూ అదే తీరును అవలంభిస్తారు. నేడు జరుపుకున్న హోలీ వేడుకలను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మగాళ్లు అంతా ఆడవాళ్లులా చీర, జాకెట్, నగలు, ధరించి రూపం మార్చుకున్నారు. నైవేద్యాలతో రతీ మన్మథస్వామికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి తమ కోరికలు (మొక్కులు) తీర్చుకున్నారు. ఇది ఎక్కడో కాదు ఏపీలోని కర్నూలు జిల్లా జరిగిన ఈ వింత హోలీ వేడుకల గురించి మీరూ తెలుసుకోండి.


Similar News