ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించాం.. మంత్రి కోమటిరెడ్డి

Update: 2024-06-23 09:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్‌హెచ్ 65పై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 17 బ్లాక్ స్పాట్‌ల వద్ద తగిన చర్యలు తీసుకుంటామన్నారు. చిట్యాల వద్ద రూ.40 కోట్లతో ఫ్లైఓవర్ పనులు చేపట్టామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. రూ.30వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు. 

Tags:    

Similar News