వినాయక కాటన్ ఇండస్ట్రీస్ లో భారీ అగ్ని ప్రమాదం

దేవరుప్పుల మండలం బంజారా స్టేజ్ వద్ద గల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వినాయక కాటన్ ఇండస్ట్రీస్ లో కొద్ది నిమిషాల క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-12-22 09:16 GMT

దిశ, దేవరుప్పుల : దేవరుప్పుల మండలం బంజారా స్టేజ్ వద్ద గల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వినాయక కాటన్ ఇండస్ట్రీస్ లో కొద్ది నిమిషాల క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలాన్ని చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది,పోలీసులు భారీగా ఎగసి పడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News