1PM Dynamic: ఆ పాపకు ఇద్దరు తండ్రులు.. ప్రేమ, పెళ్లి అంటేనే భయమేస్తుంది బ్రో..
అతను ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆపై అపురూపంగా చూసుకున్నాడు. ఈలోపే భార్య గర్భం దాల్చింది..

అతను ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆపై అపురూపంగా చూసుకున్నాడు. ఈలోపే భార్య గర్భం దాల్చింది.. ఇకేం భర్త ఆనందానికి అవధులు లేవు. ఈ శుభ సమయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలోనే భర్తకు గుండెలు పగిలే న్యూస్ తెలిసింది.. భార్య గర్భంలో పెరుగుతున్నది తన బిడ్డ కాదని.. ఆమె ప్రియుడి రక్తం పంచుకు పుడుతున్న బిడ్డ అని తేలిపోయింది.. ఇకేం ఆ భర్త బాధ వర్ణణాతీతం. అయినా భార్యను ప్రేమగా చూసుకున్న భర్త ఆ తర్వాత ఏం చేశాడు..? పుట్టిన బిడ్డను స్వీకరించాడా లేదా..? భార్య ప్రియుడు ఏం చేశాడో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చదవాల్సిందే.
తెలంగాణను ఊపేసిన ఢిల్లీ లిక్కర్ కేసు సర్ధుమనిగిన సమయంలో ఏపీలో భారీ స్థాయిలో లిక్కర్ స్కాం జరిగిందని ఇవాళ పార్లమెంట్‌లో దుమారం రేపింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏకంగా రూ.18,860 కోట్ల కుంభకోణం జరిగిందని లెక్కలతో సహా ఎంపీ సభకు వివరించారు. మరో లిక్కర్ స్కాం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు లిక్కర్ స్కాం ఎలా జరిగింది..? దాంట్లో భాగస్వాములు ఎవరు..? ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చింది..? ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేసి చూడండి.
ఇటీవల కదులుతున్న రైళ్లలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాగుబోతుల వీరంగాలు మితిమీరుతున్నాయి. ఇలాంటి ఘటనలతో ఒంటరిలో రైళ్లలో ప్రయాణించాలంటేనే మహిళలు భయపడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఎంఎంటీఎస్ లో యువతిపై అత్యాచారయత్నం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలాంటి దారుణ ఘటనలకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ నడుం బిగించింది. మహిళ ప్రయాణికులకు సెఫ్టీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? రక్షణ కోసం ఎలాంటి ఫీచర్లు, సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారో ఈ లింక్ ఓపెన్ చేసి మీరూ చూడండి.
తెలంగాణ కేబినెట్ విస్తరణ వేళ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. మాకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మాలలు మాత్రమే ఉన్నారా..? పదవులన్నీ వాళ్లకేనా..? మాదిగలకు ఎందుకు ఇవ్వరంటూ ఢిల్లీ బాటపట్టారు. అసలు మంత్రివర్గ విస్తరణలో ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు ఇస్తున్నారో ఈ లింక్ క్లిక్ చేసి చూడండి.