TS Elections : భారీ మెజార్టీతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఘన విజయం

నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు.

Update: 2023-12-03 08:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై వెంకటరెడ్డి 54 వేలకు పైగా మెజార్టీతో గెలవగా.. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 21 వేల ఓట్లతో రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇక, హుజుర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.  


Similar News