MLA రోహిత్ రెడ్డి ఆడియో లీక్: రాష్ట్ర హోంశాఖ సంచలన నిర్ణయం

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మారిన తాండూరు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది. రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2022-10-29 03:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మారిన తాండూరు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది. రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 2+2 భద్రత కలిగివున్న ఎమ్మెల్యే మరో నలుగురిని కేటాయించడంతో మొత్తం ఎనిమిది గన్‌మెన్లు కావడం గమనార్హం. అంతేగాక, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. కాగా, రామచంద్రభారతి స్వామితో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడిన కాల్ రికార్డింగ్ లీక్ అవ్వడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

Read more:

1.ఆపరేషన్ ఫామ్ హౌస్' రిమాండ్ రిపోర్టులో పోలీసుల చెప్పింది ఇదే..

2.మునుగోడులో కాంగ్రెస్‌కు కలిసిరానున్న 'ఆపరేషన్ ఫాంహౌస్'

Tags:    

Similar News