తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది.

Update: 2024-08-22 10:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో.. ఉదయం మధ్యాహ్నం సెషన్స్ లో ఈ పరీక్షలు జరగనున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ వారం ముందు విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్షలను, చదువుకునేందుకు మరింత గడువు కోసం నిరుద్యోగులు ధర్నాలు చేయగా ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 


Similar News