హైదరాబాద్‌లో ఫ్రీ హలీం.. ఎగబడిన జనం

హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఫ్రీ హలీం అని అని బోర్డు పెట్టడంతో భారీగా జనాలు ఎగబడ్డారు.

Update: 2024-03-12 15:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఫ్రీ హలీం అని అని బోర్డు పెట్టడంతో భారీగా జనాలు ఎగబడ్డారు. వివరాల్లోకి వెళితే.. రంజాన్ మాసం సందర్భంగా మలక్‌పేట్‌లోని హజీబో హోటల్ నిర్వహకులు ఫ్రీ ఆఫర్ పెట్టారు. ఇది గమనించిన పలువురు స్థానికులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ కావడంతో దీంతో ఒక్కసారిగా అక్కడకు భారీగా హలీం ప్రియులు చేరుకున్నారు. అందరూ ఒకేసారి ఎగబడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఎగబడ్డ వారిని చెదరగొట్టారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..