తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ అభినందనలు

త్వరలో జరగబోయే అండర్-19 మహిళా టీ20 ప్రపంచ కప్(Under-19 Women's T20 World Cup) తుది జట్టులో చోటు సంపాధించిన తెలంగాణ బాలికలకు(Telangana girls) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అభినందనలు(Congratulated) తెలిపారు.

Update: 2024-12-24 15:04 GMT

దిశ, వెబ్ డెస్స్: త్వరలో జరగబోయే అండర్-19 మహిళా టీ20 ప్రపంచ కప్(Under-19 Women's T20 World Cup) తుది జట్టులో చోటు సంపాధించిన తెలంగాణ బాలికలకు(Telangana girls) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అభినందనలు(Congratulated) తెలిపారు. మలేషియా(Malaysia) కౌలాలంపూర్(Kuala Lumpur) వేదికగా వచ్చే ఏడాది జనవరిలో(January) అండర్- 19 మహిళా టీ20 ప్రపంచ క్రికెట్ కప్ జరగనుంది. దీని కోసం బీసీసీఐ(BCCI) ఇవాళ తుది జట్టు లిస్ట్ ప్రకటించింది. ఈ జట్టులో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష(Gongadi Trisha), కేసరి ధృతి(Kesari Dhruti)లు చోటు దక్కించుకున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. త్రిష, ధృతిలకు శుభాభినందనలు తెలియజేశారు. అలాగే వీరు అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్‌‌లో మంచి ప్రతిభ కనబరచి రాణించాలని సీఎం ఆకాంక్షించారు.

Tags:    

Similar News