కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిరుపేదలకు వరం లాంటిది

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.

Update: 2024-11-16 11:27 GMT

దిశ,నందిగామ: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలను,ఆదుకునే విధంగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ  ముబారక్ ఆసరాగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్మం, మండల పార్టీ అధ్యక్షులు జంగా నరసింహా, తాసిల్దార్ రాజేశ్వర్, కుమార్ గౌడ్, కొమ్ము కృష్ణ,మంకాల శ్రీశైలం తదితరులు ఉన్నారు.


Similar News