‘పేపర్ లీక్ చేస్తే పూలల్ల పెట్టి కాపాడుతుండ్రు’
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మరోసారి బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మరోసారి బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో ఒక పరీక్షలో పేపర్ లీకైతే అరుణాచల్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ రాజీనామా చేశాడన్నారు. కానీ తెలంగాణలో 16 పరీక్షలు లీకైనా ఛైర్మన్, సభ్యులను కేసీఆర్, కేటీఆర్‌లు పూలల్ల పెట్టి కాపాడుకొంటున్నరంటూ మండిపడ్డారు. దీనికి వారు భారీ మూల్యం చెల్లించబోతున్నరని ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు.
Read More: పార్టీలో చేరిక ముహూర్తం రివీల్ చేసిన పొంగులేటి.. కీలక ప్రకటనపై క్లారిటీ!