బాల్కొండ ఎస్సై గా యాసిన్ అర్ఫాత్

బాల్కొండ పోలీస్ స్టేషన్ ఎస్సై గా యాసిన్ అర్ఫాత్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎస్సై గా విధులు నిర్వహించిన ఎస్సై గోపి బదిలీ పై వెళ్లినట్లు తెలిపారు.

Update: 2024-07-01 15:12 GMT

దిశ బాల్కొండ : బాల్కొండ పోలీస్ స్టేషన్ ఎస్సై గా యాసిన్ అర్ఫాత్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎస్సై గా విధులు నిర్వహించిన ఎస్సై గోపి బదిలీ పై వెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... మండలంలో ప్రజలకు శాంతిభద్రతలు పరిరక్షిస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, మట్కా, అక్రమ మద్యం తదితర వాటిపై దృష్టి సారిస్తమన్నారు.

Similar News