ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ ను కలసిన టీపీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి..

ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గా నియమితులైన కాసుల బాలరాజును టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Update: 2024-07-11 17:04 GMT

దిశ, భిక్కనూరు : ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గా నియమితులైన కాసుల బాలరాజును టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాదులో ని నాంపల్లి కార్యాలయానికి వెళ్లి బొకే అందజేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం ఇద్దరు కలసి తాజా రాజకీయ పరిస్థితుల పై చర్చించుకున్నారు.


Similar News