సోఫి సుల్తాన్‌కు వెండిపతకం

బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి కరాట పోటీలలో వివేకానంద ఉన్నత పాఠశాలకు చెందిన సోఫి... Silver medal for Sophie Sultan

Update: 2023-03-15 11:05 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి కరాట పోటీలలో వివేకానంద ఉన్నత పాఠశాలకు చెందిన సోఫి సుల్తాన్ రెండవ బహుమతిగా వెండిపతకాన్ని సాధించారని వివేకానంద ఉన్నత పాఠశాల కరస్వాడెంట్ నారా గౌడ్, ప్రిన్సిపాల్ ఎ. లత గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో కరాట కోచ్ లోహిదాస్ ను, విద్యార్థి సోఫి సుల్తాన్ ను సన్మానించి, అభినందించినట్లు తెలిపారు. 

Tags:    

Similar News