దిశ ఎఫెక్ట్... ప్రారంభమైన భూముల రిజిస్ట్రేషన్లు

నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్లు అనే కథనం దిశ వెబ్ న్యూస్ లో సోమవారం మధ్యాహ్నం ప్రచురితం కాగా స్పందించిన అధికారులు సాయంత్రం రిజిస్ట్రేషన్ లను ప్రారంభించారు.

Update: 2023-12-11 11:20 GMT

దిశ, కామారెడ్డి : నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్లు అనే కథనం దిశ వెబ్ న్యూస్ లో సోమవారం మధ్యాహ్నం ప్రచురితం కాగా స్పందించిన అధికారులు సాయంత్రం రిజిస్ట్రేషన్ లను ప్రారంభించారు. హుటాహుటిన ఆపరేటర్ ను కలెక్టరేట్ నుంచి తెప్పించి రిజిస్ట్రేషన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ గోపాల్ మాట్లాడుతూ... స్లాట్ బుక్ చేసుకున్న వారందరి భూములను ఈరోజు రాత్రి వరకైనా రిజిస్ట్రేషన్లు చేపిస్తామని హామీ ఇచ్చారు. 


Similar News