బీర్కూర్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

బీర్కూర్ మండల కేంద్రానికి సమీపంలో గల భజన్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లాభ్యమైనట్లు బీర్కూర్ ఎస్ఐ జి. నర్సింలు తెలిపారు.

Update: 2023-12-03 07:28 GMT

దిశ, బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రానికి సమీపంలో గల భజన్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లాభ్యమైనట్లు బీర్కూర్ ఎస్ఐ జి. నర్సింలు తెలిపారు. మృతదేహాన్ని చెరువులొ నుండి బయటకు తీస్తున్నామని, మృతురాలు ఎవరన్నది తెలియాల్సి ఉన్నదని అయన తెలియజేశారు. 


Similar News