రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే...

తెలంగాణ రాష్ట్రంలోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది మూర్ముని మర్యాద పూర్వకంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శుక్రవారం రాత్రి కలిశారు.

Update: 2024-12-21 02:59 GMT

దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది మూర్ముని మర్యాద పూర్వకంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శుక్రవారం రాత్రి కలిశారు. ఆమెకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.


Similar News