అండర్ -19 SGF కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు..
మహబూబ్నగర్ జిల్లాలోని రాచర్ల అడక్కల్ లో నవంబర్ 3, 4, 5 తేదీల్లో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్ -19 SGF కబడ్డీ పోటీలకు ఆర్మూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులు D.చందు, B. ఉమేష్ చంద్ర విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ పూర్ణ చందర్ శనివారం తెలిపారు.
దిశ, ఆర్మూర్ : మహబూబ్నగర్ జిల్లాలోని రాచర్ల అడక్కల్ లో నవంబర్ 3, 4, 5 తేదీల్లో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్ -19 SGF కబడ్డీ పోటీలకు ఆర్మూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులు D.చందు, B. ఉమేష్ చంద్ర విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ పూర్ణ చందర్ శనివారం తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఆర్మూర్ కు మంచి గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. మహబూబ్నగర్ రచ్చర్ల అడక్కల్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్ 19 కబడ్డీ పోటీలలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి పోటీలలో పాల్గొనాలని వైస్ ప్రిన్సిపల్ సాయన్న, J. V. P దయానంద్, చక్రపాణి ప్రేమ్ వ్యాయామ ఉపాధ్యాయులు పీడీ D.జ్ఞానేశ్వర్, పీఈటీ K. రాజేందర్, నాన్ టీచింగ్ స్టాఫ్ అభినందనలు తెలిపారు.