భిక్కనూరు ఇంచార్జ్ ఎస్ఐగా ఆంజనేయులు

భిక్కనూరు ఇంచార్జ్ ఎస్ఐగా ఆంజనేయులకు బుధవారం బాధ్యతలు అప్పగించారు

Update: 2024-12-31 15:33 GMT

దిశ ,భిక్కనూరు : భిక్కనూరు ఇంచార్జ్ ఎస్ఐగా ఆంజనేయులకు బుధవారం బాధ్యతలు అప్పగించారు. దోమకొండ ఎస్ఐ గా పని చేస్తున్న ఆయనను భిక్కనూరు ఇంచార్జ్ ఎస్ఐగా బాధ్యతలు అప్పగిస్తూ..పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఐ సాయికుమార్ వారం రోజుల క్రితం సూసైడ్ చేసుకోవడంతో..ఆయన స్థానంలో ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. రెండు మూడు రోజుల్లోనే ఆయనకే రెగ్యులర్ ఎస్ఐగా పోస్టింగ్ ఇస్తారని తెలుస్తోంది. ఆయన స్థానంలో దోమకొండ కొత్త ఎస్ఐగా సుధాకర్ బాధ్యతలు చేపట్టనున్నారని కూడా సమాచారం.


Similar News