పార్కులో కొత్త రూల్స్..లవర్స్ అలాంటివి చేయొద్దు..!

బెంగళూరులోని మోస్ట్ ఫెమస్ కుబ్బన్ అనే పార్కుకు వెళ్లేవారికి అధికారులు షాకింగ్ న్యూస్ తెలిపారు.

Update: 2023-04-13 09:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని మోస్ట్ ఫెమస్ కుబ్బన్ అనే పార్కుకు వెళ్లేవారికి అధికారులు షాకింగ్ న్యూస్ తెలిపారు. ముఖ్యంగా పార్కులో ప్రేమ జంటలు దగ్గరగా ఉండొద్దని.. ఫోటోలు, వీడియోలు తీసుకోవద్దని నిషేధాజ్ఞలు విధించారు. అయితే పార్కులో ప్రేమికులు చేసే పనులతో చూసేవారికి ఇబ్బంది కలుగుతోందని ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఆహారాన్ని లోపలికి తీసుకు రావద్దని తెలిపారు. కాగా.. పార్కు సెక్యూరిటీ సిబ్బంది నిత్యం లౌడ్ స్పీకర్లతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Read more:

శృంగారం పట్ల ఆసక్తి ఉంటే వందేళ్లు బతకొచ్చు.. లేదంటే

Tags:    

Similar News

టైగర్స్ @ 42..