nature : పచ్చ తోరణంతో స్వాగతం..

నార్కట్ పల్లి పట్టణంలో బైపాస్ రహదారి..పక్కన సర్వీస్ రోడ్డు అందరిని ఆకట్టుకుంటోంది.

Update: 2024-10-28 12:57 GMT

దిశ నార్కట్ పల్లి : నార్కట్ పల్లి పట్టణంలో బైపాస్ రహదారి..పక్కన సర్వీస్ రోడ్డు అందరిని ఆకట్టుకుంటోంది. సర్వీస్ రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటగా..చెట్లు పెద్దగా పెరిగి ఒక పచ్చని తోరణం మారాయి. ప్రయాణికులు అక్కడికి రాగానే..చల్లటి వాతావరణంతో సేద తీరుతున్నారు. దీనికి తోడు అక్కడి నుంచి వెళ్లేవారు పచ్చని తోరణంగా స్వాగతం పలుకుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


Similar News