Transfers :ఈ జిల్లాలో రెవెన్యూ అధికారుల బదిలీలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటర్ రెవెన్యూ అధికారులను బదిలీ (Transfers) చేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-10-28 10:45 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటర్ రెవెన్యూ అధికారులను బదిలీ (Transfers) చేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బెన్ షాలోమ్ ను నారాయణపేట అదనపు రెవెన్యూ కలెక్టర్‌గా బదిలీ చేసింది. హైదరాబాద్ హెచ్ఎండిఏ లో ఎస్టేట్ ఆఫీసర్ గా ఉన్న జి. వీరారెడ్డిని యాదాద్రి రెవెన్యూ కలెక్టర్‌గా నియమించింది. భువనగిరి ఆర్డీవో అమరేందర్ ను నల్గొండ డీఆర్ఓ గా, మేడ్చల్ డీడబ్ల్యూగా విధులు నిర్వహిస్తున్న కృష్ణారెడ్డిని భువనగిరి ఆర్డీవో గా నియమిస్తున్నట్టు ఉత్తయాదాద్రి భువనగిరి జిల్లాలో రెవెన్యూ అధికారులను బదిలీ (Transfers) చేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.


Similar News