ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో పేలుడు.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వవిప్..

యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన పేలుడు సంఘటనను ప్రభుత్వవిప్ బీర్ల అయిలయ్య పరిశీలించారు.

Update: 2025-01-04 06:13 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన పేలుడు సంఘటనను ప్రభుత్వవిప్ బీర్ల అయిలయ్య పరిశీలించారు. సంఘటన జరగడానికి గల కారణాలను పరిశ్రమలో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆరా తీశారు.


Similar News