దిశ క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

దిశ దినపత్రిక ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆవిష్కరించారు.

Update: 2025-01-04 11:23 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : దిశ దినపత్రిక ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆవిష్కరించారు. శనివారం ఆయన కలెక్టరేట్ కార్యాలయంలో డిపిఆర్ ఓ రమేష్ తో కలిసి విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యల వారధిగా ఉండాలని సూచించారు . ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ రిపోర్టర్ కొంగల సతీష్, సూర్యాపేట రిపోర్టర్ నాగేందర్,పెన్ పహాడ్ రిపోర్టర్ బోల్లి కొండ వీరస్వామి,చివ్వేంల రిపోర్టర్ వీరయ్య గౌడ్,తదితరులు పాల్గొన్నారు.


Similar News