ఉస్మానియాలో బతుకమ్మ సంబరాలలో మంత్రి సీతక్క

ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో మంత్రి సీతక్క హాజరై సందడి చేశారు.

Update: 2024-10-05 09:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో మంత్రి సీతక్క హాజరై సందడి చేశారు. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థినులతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను ఓయూ సిబ్బంది సన్మానించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ కళాశాలల, విభాగాల సిబ్బంది ఉత్సవాల్లో బతుకమ్మ ఆటపాటలతో సందడి చేస్తున్నారు.  


Similar News