ఆమె సంతోషపడటం ఖాయం.. మంత్రి కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మా అమ్మమ్మ వెంకటమ్మకు ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి నియోజకవర్గం కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం పూర్తి చేశామని మంత్రి తెలిపారు. ఈ పాఠశాలను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయం తమ అమ్మమ్మకు తెలిస్తే చాలా సంతోషపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. కాగా పాఠశాలకు సంబంధించిన వీడియోను కూడా మంత్రి ట్విట్టర్ లో షేర్ చేశారు.
My grandmother Venkatamma Garu will be pleased for sure 😊
— KTR (@KTRBRS) July 9, 2023
As promised, have completed the construction of the Government School at Konapur village of Kamareddy constituency
Will be inaugurating it soon https://t.co/OgyQxLNDtk pic.twitter.com/PA0DOzJRZD