CMR Shopping Mall: మేడ్చల్ వాసులకు గుడ్ న్యూస్.. CMR షాపింగ్ మాల్ ప్రారంభం

సీఎంఆర్ షాపింగ్ మాల్ తన 34వ బ్రాంచ్‌ను మేడ్చల్ పట్టణంలో ప్రారంభించింది.

Update: 2024-09-13 07:42 GMT

దిశ, మేడ్చల్ టౌన్: సీఎంఆర్ షాపింగ్ మాల్ తన 34వ బ్రాంచ్‌ను మేడ్చల్ పట్టణంలో ప్రారంభించింది. ఈ మేరకు ప్రముఖ నటుడు విశ్వక్‌సేన్ రిబ్బన్ కట్‌ చేసి మాల్‌ను ప్రారంభించినట్లుగా మాల్ నిర్వాహకులు పేర్కొన్నారు. అత్యాధునిక డిజైన్లుతో సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ సీఎంఆర్ యజమాన్యం రమణ, వెంకట్ బాలాజీ, కౌన్సిలర్లు బత్తుల ప్రియాంక మధుకర్ యాదవ్, మానస శ్రవణ్, మల్లేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Similar News