సింగూరుకు కొనసాగుతున్న వరద నీరు
పుల్కల్ మండలం పరిధిలోని సింగూరు ప్రాజెక్టు లోనికి
దిశ, చౌటకూర్ : పుల్కల్ మండలం పరిధిలోని సింగూరు ప్రాజెక్టు లోనికి వరద నీరు వచ్చి చేరుతూనే ఉన్నది. ఆదివారం వరకు ప్రాజెక్టులో 15.516 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా 1525 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు. 1525 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 391 క్యూసెక్కులు నమోదయిందని అధికారులు తెలిపారు.