మత్తడి దూకుతున్న మల్కచెరువు

గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు

Update: 2024-09-02 08:20 GMT

దిశ, నిజాంపేట: గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంపేట మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు నిండు కుండల తయారయ్యాయి. ఈ మేరకు మండల కేంద్రంలో గల మల్కచెరువులోకి నీరు అధికంగా చేరి మత్తడి దూకుతుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వర్షాల పట్ల వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లవద్దని మండల ప్రజలకు పోలీసులు సూచించారు.


Similar News