క్రికెట్ ప్లేయర్లకు జెర్సీలు అందజేత..
మండల పరిధిలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంటుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడు మధుసూదన్,
దిశ, దామరగిద్ద : మండల పరిధిలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంటుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడు మధుసూదన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగు శ్రీనివాస్ హాజరై గెలుపొందిన ఈదేశ్ నగర్ టీంకు యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగు శ్రీనివాస్ క్రీడాకారులకు జెర్సీలు అందజేశారు.