కర్ణాటకలో రైతు సంఘాల ధర్నా..

కర్ణాటక రాష్ట్రంలో రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు.

Update: 2024-12-19 06:26 GMT

దిశ, కృష్ణ : కర్ణాటక రాష్ట్రంలో రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. కర్ణాటక ధాన్యాన్ని తెలంగాణకు రానివ్వకపోవడంతో తెలంగాణ ధాన్యాన్ని కర్ణాటకకు తీసుకురావద్దని ధర్నా చేస్తున్నారు. దీంతో తెలంగాణ కర్ణాటక సరిహద్దు చెక్ పోస్ట్ దగ్గర తెలంగాణ నుంచి కర్ణాటక పోయే వడ్ల ధాన్యాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపివేస్తున్నారు. ఈ మేరకు చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ జామ్


Similar News