Breaking News: భూసేకరణ 3 నెలల్లో పూర్తి కావాలి.. రేవంత్ ఆదేశాలు
రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు
దిశ వెబ్ డెస్క్: రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబందించిన భూసేకరణ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని, ఉత్తర భాగం ఆర్‌ఆర్‌ఆర్ పనులకు టెండర్లు పిలుపునకు సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగంలోని తదుపరి పనులకు సంబందించి భూసేకరణ ప్రణాళికను రూపోందించాలని, దక్షిణ భాగాన్ని ఎన్‌హెచ్‌గా ప్రకటించాలని ఎస్‌హెచ్‌ఏఐ కోరారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్