కేరళ సీఎం విజయన్‌కు కిషన్ రెడ్డి లేఖ

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు.

Update: 2023-12-16 10:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. దేశ నలుమూలల నుంచి శబరిమలకు వస్తోన్న అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. కేంద్రం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోన్న తెలుగు భక్తులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..