వర్చువల్ విధానంలో ఫారెస్ట్ కార్యాలయాలు, క్వార్టర్లను ప్రారంభించిన సీఎం

ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాల సముదాయాలు, బీట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ను హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో సీఎం రేవంతరెడ్డి ప్రారంభించారు.

Update: 2024-12-04 12:20 GMT

దిశ, కొత్తగూడెం : ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాల సముదాయాలు, బీట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ను హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో సీఎం రేవంతరెడ్డి ప్రారంభించారు. బుధవారం కొత్తగూడెంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లు రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అటవీ కార్యాలయ సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టా గౌడ్, టీజీఎఫ్డిసీ కొత్తగూడెం డివిజన్ మేనేజర్ జి.చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.


Similar News