జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు

ఛతిస్గడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బోపాలపట్నం నేషనల్ హైవే జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని గొర్లనాల వద్ద ఐ ఈ డి బాంబు తో పేల్చివేశారు.

Update: 2025-03-23 14:51 GMT
జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు
  • whatsapp icon

దిశ, భద్రాచలం : ఛతిస్గడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బోపాలపట్నం నేషనల్ హైవే జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని గొర్లనాల వద్ద ఐ ఈ డి బాంబు తో పేల్చివేశారు. ఈ ఘటనలో వాహనం ఛిద్రం కాగా ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే కోలుకున్న జవాన్ లు సమీపంలో ఉన్న మావోలపై కాల్పులు జరిపారు. మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులు జరుపుతూ పారిపోయారు. గాయపడ్డ జవాన్ లను చికిత్స కోసం బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు.


Similar News