ఘనంగా బయ్యారం చర్చిలో క్రిస్మస్ వేడుకలు..
మండల పరిధిలోని బయ్యారం గ్రామం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
దిశ, మధిర : మండల పరిధిలోని బయ్యారం గ్రామం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని బుధవారం ఒంటిగంటకు కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.