బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శిగా సంజయ్ కుమార్ నియామకం..

బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శిగా జక్కని సంజయ్ కుమార్ నియామకమయ్యారు... Sanjay Kumar appointed as BSP state secretary

Update: 2023-02-16 10:04 GMT
బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శిగా సంజయ్ కుమార్ నియామకం..
  • whatsapp icon

దిశ, శంకరపట్నం: బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శిగా జక్కని సంజయ్ కుమార్ నియామకమయ్యారు. గురువారం జరిగిన, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన జక్కని సంజయ్ బహుజన్ సమాజ్ పార్టీలో గత కొన్ని నెలల నుండి పనిచేస్తుండగా ఆయన సేవలను గుర్తించి బీఎస్పీ పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర కార్యవర్గంలో సంజయ్ కుమార్ కు అవకాశం ఇచ్చి రాష్ట్ర కార్యదర్శిగా నియామకం చేశారు. సంజయ్ కుమార్ తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్, జిల్లా, రాష్ట్ర నాయకులకు, ఇన్చార్జిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News