విద్యుత్ వినియోగదారుల సదస్సు వాయిదా
ముత్తారం మండల కేంద్రంలోని వెంకట లక్ష్మి గార్డెన్ వేదికగా బుధవారం జరగాల్సిన విద్యుత్ వినియోగదారుల సదస్సు వాయిదా పడింది.
దిశ, ముత్తారం : ముత్తారం మండల కేంద్రంలోని వెంకట లక్ష్మి గార్డెన్ వేదికగా బుధవారం జరగాల్సిన విద్యుత్ వినియోగదారుల సదస్సు వాయిదా పడింది. ముత్తారం, మంథని, రామగిరి, కమాన్పూర్ విద్యుత్ వినియోగదారుల కొరకు ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు (విద్యుత్ వినియోగదారుల సదస్సు) కార్యక్రమం అధికంగా వర్షాలు పడుతుండటంతో సదస్సును వాయిదా వేసినట్లు సీజీఆర్ఎఫ్-1 చైర్మన్ ఎన్.వీ. వేణుగోపాలచారి వెల్లడించారు.