లేగ దూడకు పుట్టినరోజు వేడుక...

బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన బైరవని సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు తమ పెంచుకుంటున్న పశువులకు పుట్టిన లేగ దూడకు పుట్టిన రోజు వేడుకలు జరిపారు.

Update: 2024-10-06 14:40 GMT

దిశ, బీర్పూర్: బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన బైరవని సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు తమ పెంచుకుంటున్న పశువులకు పుట్టిన లేగ దూడకు పుట్టిన రోజు వేడుకలు జరిపారు. సంవత్సరం గడిచిన సందర్భంగా వేద పండితుడు సంతోష్ ఆచార్యులు సమక్షంలో వేదమంత్రాలు, పూల అలంకరణతో హారతులు ఇచ్చి పుట్టినరోజు వేడుకలు జరిపారు. గోమాతకు పుట్టిన రోజు వేడుకలు జరిపిన భైరవేని సత్యానారాయణ దంపతులను గ్రామస్తులు అభినందించారు.


Similar News