తిరుపతిలో ఐటీ దాడుల కలకలం.. ఏకకాలంలో సోదాలు

తిరుపతిలో ఐటీ దాడులు ప్రకంపనలు రేపుతోన్నాయి. నగరంలోని డాలర్స్

Update: 2023-11-04 05:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో ఐటీ దాడులు ప్రకంపనలు రేపుతోన్నాయి. నగరంలోని డాలర్స్ గ్రూప్‌పై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఆ సంస్థ ఛైర్మన్ దివాకర్ రెడ్డి ఆఫీసుతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారి సెల్‌ఫోన్లను స్వాధీరం చేసుకున్న అధికారులు.. వివిధ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో దాడులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


Similar News