మెట్రోలో రెచ్చిపోయిన యువజంట.. హవ్వ అందరి ముందే అలా..

యువతీ యువకుల రొమాన్స్ కు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. మనసుకు నచ్చితే కావాలనుకున్నప్పుడు ఏమైనా చేయగలమని నిరూపిస్తున్నారు.

Update: 2024-12-30 08:53 GMT

దిశ, చైతన్యపురి : యువతీ యువకుల రొమాన్స్ కు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. మనసుకు నచ్చితే కావాలనుకున్నప్పుడు ఏమైనా చేయగలమని నిరూపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటననే సోమవారం మెట్రో రైలులో జరిగింది. చైతన్యపురి మెట్రో స్టేషన్ నుండి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు ఓ యువ జంట ప్రయానిస్తుంది. మెట్రోలో అందరూ చూస్తుండగానే ఆ యువ జంట ముద్దులతో రెచ్చిపోయారు. తద్వారా తోటి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంజాయ్ చేసేవారు చేయగా కొంతమంది ఇబ్బంది పడి ఇదేమి పాడుపనని ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మెట్రో అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.


Similar News