భారీగా కుంగిన నాలా రోడ్డు... ప్రయాణికుల ఇక్కట్లు..

గోషామహల్ లో దారుసలామ్ రోడ్డు నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లై వుడ్ దుకాణాల ముందు నాలా రోడ్డు కుంగింది.

Update: 2024-10-23 07:52 GMT

దిశ, కార్వాన్ : గోషామహల్ లో దారుసలామ్ రోడ్డు నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లై వుడ్ దుకాణాల ముందు నాలా రోడ్డు కుంగింది. అతి పురాతనమైన నాలా కావడంతో కుంగినట్లుగా స్థానికులు తెలిపారు. ఈ ఘటన అర్థరాత్రి ప్రాంతంలో జరగడంతో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గతంలో కూడా ఇదే నాలా రెండు వందల మీటర్ల దూరంలో కుంగింది.


Similar News