ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ముట్టడికి బీఆర్ఎస్ నాయకుల ప్రయత్నం

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ ఎస్

Update: 2024-09-13 08:47 GMT

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ ఎస్ నాయకులు యత్నించారు. మెయిన్ రోడ్డు పైకి వచ్చి గాంధీ ఇంటి వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా వచ్చిన పలువురు బీఆర్ ఎస్ నాయకులను పోలీసులు అక్కడే అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు.


Similar News