HYD : సైబర్ నేరస్తుడు అరెస్ట్.. రోజుకు ఎన్ని కోట్లు కాజేస్తున్నాడో తెలుసా..!

హైదరాబాద్‌కు చెందిన సైబర్ నేరస్తుడు శ్రీనివాస్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2023-05-04 04:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కు చెందిన సైబర్ నేరస్తుడు శ్రీనివాస్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి చెందిన 40 ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. రూ. 1.5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస రావుతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోజుకు రూ. 5 కోట్లను నిందితుడు శ్రీనివాస రావు అమాయకుల ఖాతాల్లోంచి కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని ముంబై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News