గుడ్ న్యూస్ .. దిగొచ్చిన టమాటా కిలో ఎంత అంటే?

వినియోగదారులకు తీపి కబురు. సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోయిన టమాటా ధర నేడు దిగొచ్చింది.కొన్ని రోజుల నుంచి టమాటా ధర రూ.150 నుంచి, రూ.300 పలికింది. కానీ తాజాగా టమాటా ధర భారీగా తగ్గింది.

Update: 2023-08-12 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వినియోగదారులకు తీపి కబురు. సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోయిన టమాటా ధర నేడు దిగొచ్చింది.కొన్ని రోజుల నుంచి టమాటా ధర రూ.150 నుంచి, రూ.300 పలికింది. కానీ తాజాగా టమాటా ధర భారీగా తగ్గింది. చాలా చోట్ల కిలో టమాట ధర రూ.25 నుంచి 30 వరకు పలుకుతుంది.ముఖ్యంగా ఏపీలో టమాట ధర భారీగా తగ్గింది. శుక్రవారం మదన పల్లె మార్కెట్‌లోకి 400 టన్నుల టమాటా రావడంతో, కిలో టమాటా ధర రూ.21 నుంచి 28 వరకు పలికింది.


Similar News