కౌశిక్‌రెడ్డికి గజమాలతో స్వాగతం

ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు.

Update: 2023-02-18 05:32 GMT

దిశ, కమలాపూర్:  ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి ప్రభుత్వ విప్ పదవి పొందిన తర్వాత మొట్టమొదటిగా విచ్చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి‌కి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించిన అభిమానులు బాణాసంచా పేల్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Tags:    

Similar News