గూగుల్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్..

ఇప్పటి వరకు నగదు లావాదేవీలు, రీఛార్జ్‌లు, ఇతర పేమెంట్ల కోసమే ఉపయోగించిన గూగుల్ పేలో ఇకపై సిబిల్ స్కోరును కూడా ఉచితంగా చూసుకోవచ్చని యూజర్లకు గూగుల్ పే శుభవార్త అందించింది.

Update: 2023-04-12 13:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటి వరకు నగదు లావాదేవీలు, రీఛార్జ్‌లు, ఇతర పేమెంట్ల కోసమే ఉపయోగించిన గూగుల్ పేలో ఇకపై సిబిల్ స్కోరును కూడా ఉచితంగా చూసుకోవచ్చని యూజర్లకు గూగుల్ పే శుభవార్త అందించింది. గతంలో కొందరికీ ఫీచర్ ఉండగా...ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. సిబిల్ స్కోరు 600 కంటే తక్కువగా ఉంటే బ్యాడ్‌గా , 750 కంటే ఎక్కువగా ఉంటే మెరుగైనదిగా పరిగణిస్తారు. కాగా సిబిల్ స్కోరు బాగుంటే బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు కూడా పొందవచ్చు.

Also Read..

రెండు కొత్త కార్లను తీసుకొచ్చిన జీప్ ఇండియా! 

Tags:    

Similar News