5PM Dynamic: వరుడికి శృంగార సామర్థ్యం పరీక్ష చేయించారా..? ‘ఆ పార్ట్’ పొడవు ఎంతుంది..? అమ్మాయిల ఎంక్వైరీ!

పెళ్లి చేసుకోవాలనుకునే మగాళ్లకు పెద్ద కష్టమే వచ్చింది. కాబోయే వరుడికి ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగం, అందం, మంచి గుణవంతుడు కావాలని ఇప్పటి వరకు అమ్మాయిలు కోరుకునేవాళ్లు. కానీ ఆ లిస్ట్‌లోకి మరొకటి వచ్చి చేరింది. అసలు పైవన్నీ లేకున్నా పర్వలేదు కానీ అబ్బాయికి శృంగార సామర్థ్యం ఉందా..? అతడి పురుషాంగం పొడవు ఎంత ఉంది..? ఇలాంటి విషయాలపై దృష్టి సారిస్తున్నారట. అంతే కాదు.. కేవలం నోటి మాటగా కాకుండా వైద్య పరీక్షలు చేయించుకోని డాక్టర్ సర్టిఫికెట్ తేవాలట. ఇదేదో ఫారిన్ కంట్రీలలో అనుకుంటే పొరబడినట్టే. మన దగ్గర్లలోనే ఈ శీలపరీక్షలు.. కాబోయే వధువు నీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అడుగుతుందో మీరే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న లేడీ అఘోరీ తాజాగా కొత్త అవతారం ఎత్తింది. ఏపీలోని ఓ కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతోపాటు ఆమె అన్నయ్యను తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేసింది. అంతేకాక యువతిని తనతో తీసుకెళ్లింది. అఘోరి తన కూతురికి మత్తు మందు ఇచ్చి వశపరుచుకుందని ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ లేడీ అఘోరి చేస్తున్న అకృత్యాలను ఈ లింక్ ఓపెన్ చేసి మీరూ తెలుసుకోండి.
నాకు హోంమంత్రి పదవి అంటే చాలా ఇష్టం.. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా పని చేస్తా.. అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమ మనసులోని మాట బయటపెట్టారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న వేళ ఆ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొత్తగా ప్రకటించే మంత్రివర్గంలోనూ ఆయన పేరు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఆయన మంత్రి పదవి వస్తుందా అనేది తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేసి చూడండి.
బెట్టింగ్ యాప్స్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. వాటిని ప్రమోట్ చేసిన పలువురు సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు ప్రమోట్ చేసిన బెట్టింగ్స్ యాప్స్‌ను పోలీసులు గుర్తించారు. ఇంతకు వాళ్లు ఏఏ యాప్స్ ప్రమోట్ చేశారు..? ఏ హీరో, ఏ హీరోయిన్ ఏ యాప్ ప్రమోషన్ చేశారో తేలింది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.